మల్టీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌‌‌‌‌‌‌‌లుగా టిమ్స్ ఆస్పత్రులు

హైదరాబాద్ నలువైపులా నిర్మిస్తున్న తెలంగాణ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆసుపత్రులను అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన 'మల్టీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'లుగా తీర్చిదిద్దేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధమవుతోంది