మల్లన్న జాతరను సక్సెస్ చేద్దాం : మంత్రి కొండా సురేఖ

ఐనవోలు మల్లన్న జాతరను సక్సెస్ చేసేందుకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వసతులు కల్పించాలని, ముఖ్యంగా శానిటేషన్, వాటర్ సప్లై దృష్టిపెట్టాలని సూచించారు.