మిల్లుల్లో వడ్లకు భద్రత ఏదీ?..రూ.30 వేల కోట్లకు పైగా ధాన్యం మిల్లుల్లోనే

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం కొనుగోలు చేసిన లక్షల టన్నుల ధాన్యం భద్రత ప్రశ్నార్థకంగా మారింది. గత వానాకాలం, ప్రస్తుత యాసంగి సీజన్లకు చెందిన దాదాపు రూ.25 వేల కోట్లకు పైగా విలువైన ధాన్యం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2 వేల రైస్ మిల్లుల్లోనే నిల్వ ఉంది.