తల్లిదండ్రులను వేధిస్తున్న కొడుకుకు జైలు శిక్ష

నారాయణగూడ, వెలుగు: వృద్ధ తల్లిదండ్రులను తరచూ వేధిస్తూ దాడులకు పాల్పడిన కొడుకుకు నాంపల్లి కోర్టు రెండు నెలల జైలు శిక్ష విధించింది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు