ఫంక్షనల్ ఫ్రీజ్.. బద్ధకం కాదు.. మానసిక ఒత్తిడి!

ఈరోజుల్లో చాలామంది పెద్దలు ఒక మాట తరచూ అంటున్నారు “ఇప్పటి పిల్లలకు ఓపిక లేదు. పని అంటే ఆసక్తి లేదు. ఫోన్ తప్ప వాళ్లకు ఇంకేమీ కనిపించడం లేదు”అని. బయటకు చూస్తే అది నిజమే అనిపించొచ్చు. గంటల తరబడి మొబైల్ చేతిలోనే ఉంటుంది.