మళ్లీ కుష్టు కలకలం.. చాపకింద నీరులా విస్తరిస్తున్న మాయదారి రోగం.. రాష్ట్రంలో ఏటా 2,500కు పైగా కొత్త కేసులు

రాష్ట్రంలో కుష్టు వ్యాధి (లెప్రసీ) మళ్లీ కలవరపెడుతున్నది ఒకప్పుడు కనుమరుగవుతున్నదిగా భావించిన ఈ మహమ్మారి, ఇప్పుడు చాపకింద నీరులా విస్తరిస్తున్నది. 2005లోనే కుష్టు వ్యాధి నిర్మూలన దశకు చేరుకున్నామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినప్పటికీ, వాస్తవ పరిస్థితులు అందుకు వేరుగా ఉన్నాయి.