మళ్లీ మంత్రులతో ముఖాముఖి..రేపటి (జూన్ 17 ) నుంచి ప్రారంభం

కొద్ది రోజుల క్రితం నిలిచిపోయిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం మళ్లీ బుధవారం నుంచి మొదలుకానుంది. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో మంత్రి అజారుద్దీన్ పాల్గొననున్నారు.