ముస్లిం సోదరులకు సీఎం బక్రీద్ శుభాకాంక్షలు

ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం తన ఎక్స్ ఖాతా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.