మూసీ బాధితులతో రాజకీయాలా? : కాంగ్రెస్ నేత చనగాని దయాకర్

రాష్ట్ర ప్రభుత్వం మూసీ పరిసర ప్రాంత ప్రజలకు ఎలాంటి నష్టం కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడితే..బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మాత్రం అక్కడి ప్రజలను ప్రభుత్వంపైకి ఉసిగొల్పుతూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ మండిపడ్డారు.