మూసీ వెంట కొత్త సర్వీస్ రోడ్డు..2.19 ఎకరాల భూ సేకరణకు ప్రభుత్వ అనుమతి

హైదరాబాద్ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని మూసీ నది వెంట కొత్త సర్వీస్ రోడ్డు నిర్మించడానికి అవసరమైన భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మంచిరేవుల గ్రామానికి చెందిన 2.19 ఎకరాల భూమి సేకరించాలని సోమవారం మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్ జీవో జారీ చేశారు.