మహారాష్ట్రతో చర్చలకు సహకరించండి: ప్రధాని నరేంద్ర మోదీని.. కోరిన సీఎం రేవంత్రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: గోదావరి జలాలపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు కేంద్రం సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర భవిష్యత్తు అవసరాలకు గోదావరి జలాల