మహారాష్ట్రలో గన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పౌడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..  17 మంది మృతి

నాగ్‌‌‌‌పూర్: మహారాష్ట్ర నాగ్‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని గన్‌‌‌‌ పౌడర్‌‌‌‌‌‌‌‌ తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. దీంతో 17 మంది కార్మికులు స్పాట్‌‌‌‌లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి