మహిళల కోసం మరో పథకం.. ప్రతి ఏటా 2.50 లక్షల మందికి లబ్ధి.. మొబైల్లోనే

Kilkari Programme in AP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలు మరీ ముఖ్యంగా గర్భవతులు, బాలింతల ఆరోగ్యం కోసం కిల్కారి అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా గర్భిణులు, బాలింతలకు సెల్‌ఫోన్ ద్వారా ఆరోగ్య సలహాలు అందుతాయి. ప్రతి సంవత్సరం 2.50 లక్షల మందికి లబ్ధి చేకూర్చే ఈ కార్యక్రమం, తల్లీబిడ్డల మరణాలను తగ్గించి, ఆరోగ్యకరమైన అలవాట్లపై అవగాహన కల్పిస్తుంది. తెలుగుతో పాటు 13 భాషల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. దీనిపై క్షేత్రస్థాయిలో మరింత అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు.