మహిళా కమిషన్ చైర్ పర్సన్ను కలిసిన ట్రాన్స్జెండర్లు

తమ సమస్యలు పరిష్కరించాలంటూ ట్రాన్స్​జెండర్లు సోమవారం బుద్ధభవన్ మహిళా కమిషన్ కార్యాలయంలో చైర్ పర్సన్ గద్వాల విజయలక్ష్మిని కలిశారు.