మహిళా బిల్లును కాంగ్రెస్ అడ్డుకోలే : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

మహిళా బిల్లును కాంగ్రెస్ పార్టీ అడ్డుకోలేదని, ఆ బిల్లు ముసుగులో అక్రమంగా తీసుకువచ్చిన డీలిమిటేషన్ బిల్లును మాత్రమే అడ్డుకొని ఓడించిందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్​ గౌడ్ స్పష్టం చేశారు.