మీ పని మీరు చేసుకోండి...మంత్రి సురేఖకు హైకమాండ్ సూచన

మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య కొనసాగుతున్న విభేదాలపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి పెట్టింది. ఈ వ్యవహారాన్ని చక్కదిద్దే బాధ్యతను ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్‌కు అప్పగించిన నేపథ్యంలో శుక్రవారం మంత్రి సురేఖ ఆయనను కలిశారు.