మంత్రి వివేక్, ఎంపీ వంశీ చొరవతో బొగ్గు బ్లాక్ దక్కింది : కాంగ్రెస్లీడర్లు
సీఎం రేవంత్రెడ్డి, రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చూపిన చొరవతోనే సింగరేణి సంస్థకు తాడిచర్ల-2 కోల్బ్లాక్దక్కిందని కాంగ్రెస్లీడర్లు కొనియాడారు.