యాత్రికుల బస్సుకు ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

నెల్లూరు జిల్లా నుంచి కాశీ వెళ్తున్న యాత్రికుల బస్సును బిహార్‌లోని బౌరంగాబాద్ వద్ద లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.