యూపీ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీతో పొత్తు.. కాంగ్రెస్, ఎస్పీ‌లో భిన్నాభిప్రాయం

వచ్చే ఏడాది మార్చి ఏప్రిల్‌లో ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీని ఓడించడానికి సమాజ్‌వాదీ పార్టీ నాయకత్వంలోని ఇండియా కూటమి వ్యూహాలు రచిస్తోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ప్రతిపక్ష కూటమి సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఐకమత్యంగా ఉంటే నిలబడతామని.. లేకపోతే పడిపోతామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా, ఎంఐఎం పార్టీతో యూపీ ఎన్నికల్లో పొత్తుపై కాంగ్రెస్, ఎస్పీల వైఖరి భిన్నంగా ఉండటం గమనార్హం.