యూరియా కొరత సృష్టిస్తే కఠిన చర్యలు : కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి

యాసంగి సీజన్‌కు సరిపడా యూరియా సరఫరా చేస్తామని కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి తెలిపారు. ఎవరైనా కొరత సృష్టించేందుకు ప్రయత్నిస్తే, సీరియస్‌ యాక్షన్‌ తీసుకుంటామని హెచ్చరించారు.