యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి

సమాజాన్ని పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాల మహమ్మారిపై యువత అప్రమత్తంగా ఉండాలని, వాటికి దూరంగా ఉండాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ సూచించారు.