యాసంగి లో 52 లక్షల ఎకరాల్లో వరినాట్లు.. అన్ని పంటలు కలిపి 70.50 లక్షల ఎకరాలు దాటిన సాగు
యాసంగి పంటల్లో వరి నాట్లు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. సీజన్ ప్రారంభమై మూడు నెలలైనా రైతులు ఇంకా వరినాట్లు వేస్తున్నారు. వరంగల్ జిల్లా పాకాల చెరువు ప్రాంతాల్లో నేటికీ రైతులు నాట్లు వేస్తున్నరు.