పంచాయతీరాజ్ అరకు సబ్ డివిజన్ పరిధిలో నిధులు మంజూరైనా రహదారుల నిర్మాణం పూర్తికాలేదు. నిర్దేశించిన గడువు ముగిసినా అసంపూర్తి నిర్మాణాలే దర్శనమిస్తున్నాయి. ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలను పాటించకుండా పనులు చేపట్టారు. పీఎంన్ జన్‌మన్ పథకం కింద కూటమి ప్రభుత్వం విడుదల చేసిన నిధులను అధికారులు, కాంట్రాక్టర్లు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.