కేంద్ర ప్రభుత్వ పథకాలతో జిల్లాలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంక దినకర్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేసేందుకు అధికారులు కృషి చేయాలన్నారు.