రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి..గాంధీ సరోవర్ శంకుస్థాపనకు రావాలని ఆహ్వానం

రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపనకు రావాలని కేంద్ర మంత్రిని ఆహ్వానించారు.