రంగుమారితే పారేయాల్సిందేనా.. జీడిపప్పు పాడైపోయిందని ఎలా గుర్తించాలి ? తింటే ఏమవుతుంది?

మనం తినే ప్రతి వస్తువుకీ ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ రూల్ జీడిపప్పుకి కూడా వర్తిస్తుందని! జీడిపప్పు ఎలా స్టోర్ చేస్తున్నారన్న విషయం మీదే దాని ఎక్స్పైరీ డేట్ ఆధారపడి ఉంటుంది. ఎక్కువ ఎండ, వేడి, గాలి తగిలేచోట జీడిపప్పు ఉంచితే అవి త్వరగా పాడవుతాయి. బల్క్ జీడిపప్పు ...............