రాజకీయ నాయకుల ప్రలోభాలకు లొంగొద్దు : సీపీ సాయిచైతన్య

మున్సిపల్​ ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోలీసులు నిష్పక్షపాతంగా డ్యూటీలు నిర్వహించాలని సీపీ సాయిచైతన్య సూచించారు. రాజకీయ నాయకుల ప్రలోభాలకు లొంగొద్దన్నారు.