Actor Vijay: విజయ్‌కు సీబీఐ మరోసారి సమన్లు.. ఈసారి ఎప్పుడంటే

కరూర్ తొక్కసలాట ఘటనలో టీవీకేకు ఎలాంటి సంబంధం లేదని విచారణ సందర్భంగా విజయ్ చెప్పినట్టు తెలుస్తోంది. పరిస్థితి చేయి దాటకూడదనే ఉద్దేశంతోనే తాను అక్కడి నుంచి వెళ్లిపోయానని కూడా ఆయన చెప్పినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.