ప్రభుత్వ పథకాల అమలులో జిల్లాకు ‘బి’ గ్రేడు దక్కింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజల స్పందన, జిల్లాల ప్రగతిపై అమరావతి నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. వివిధ ప్రభుత్వ విభాగాధిపతులు కలెక్టర్లతో వర్చువల్‌గా సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.