ముంబయి వస్తా.. ఏం చేస్తావో చూస్తా.. రాజ్‌ ఠాక్రేకు అన్నామలై సవాల్

తమిళనాడు బీజేపీ నేత అన్నామలైపై మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (MNS) చీఫ్ రాజ్ ఠాక్రే తీవ్ర విమర్శలు చేశారు. ముంబయి గురించి మాట్లాడే అర్హత అన్నామలైకి రాజ్ ఠాక్రే లేదన్నారు.. అయితే, ఎంఎన్ఎస్ చీఫ్ బెదిరింపులకు భయపడేది లేదని అన్నామలై ధీటుగా బదులిచ్చారు. ముంబయిని అంతర్జాతీయ నగరమన్న అన్నామలై వ్యాఖ్యలపై రాజ్ ఠాక్రే స్పందించారు. ఈ నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంది. ముంబయి మున్సిపల్ ఎన్నికల కోసం రెండు దశాబ్దాల తర్వాత ఠాక్రే సోదరులు కలిసిన సంగతి తెలిసిందే.