రజనీకాంత్ 'జైలర్ 2' లో హృతిక్ రోషన్.. 40 ఏళ్ల తర్వాత క్రేజీ కాంబో!

సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ 'జైలర్ 2' (Jailer 2). అయితే ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఒక పవర్‌ఫుల్ అతిథి పాత్ర లో మెరవబోతున్నారని టాక్ వినిపిస్తోంది..