రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోతుల బీభత్సం.. మూడేళ్ల చిన్నారిపై దాడి.. తీవ్ర గాయాలు ..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోతులు బీభత్సం సృష్టించాయి.ఇంటి ముందు ఆడుకుంటున్న మూడేళ్ళ చిన్నారిపై కోతులు దాడి చేయడంతో  తీవ్ర గాయాలయ్యాయి.