రిజర్వేషన్లపై కేంద్రానికి సమర్పించనున్న జస్టిస్ బాలకృష్ణన్ నివేదిక.. సర్వత్ర ఉత్కంఠ

మతం మారిన దళితులకు రిజర్వేషన్ల అమలుపై సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ నివేదిక సిద్ధమైంది. దళిత క్రైస్తవ, ముస్లింల ఎస్సీ హోదాతోపాటు మతం మారిన దళితులకు ఎస్సీ హోదా కల్పనపై జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ నివేదికను సిద్ధం చేసింది.