రిటైర్మెంట్ తర్వాత ఇన్వెస్ట్మెంట్: ఆర్థిక నిపుణులు సూచించిన 'త్రీ-బకెట్' వ్యూహం ఇదే..

భారతీయుల సగటు ఆయుర్దాయం పెరుగుతున్న కొద్దీ, రిటైర్మెంట్ తర్వాత సుదీర్ఘ కాలం పాటు ఆర్థికంగా నిలదొక్కుకోవడం సవాలుగా మారుతోందనే వాదన పెరుగుతోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో పాటు ఆధునిక ఏఐ యుగంలో ప్రజలకు ఖర్చులు భారీగానే పెరుగుతున్నాయి. అందువల్ల కేవలం ఫిక్స్‌డ్ డిపాజిట్లపైనే ఆధారపడితే పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని