రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి

రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో రోడ్డుభద్రత, ప్రమాదాల నివారణపై జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు.