రెండో రోజు ఉత్కంఠగా కాకా టోర్నమెంట్..సెంచరీ కొట్టి సత్తా చాటిన నల్గొండ బ్యాట్ మెన్ ఆది మణికిరణ్

కాకా మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ రెండో రోజు హోరాహోరీ పోటీ నెలకొంది. బుధవారం ఉదయం యాదాద్రి సూర్యాపేట జిల్లాల మధ్య మ్యాచ్ నిర్వహించగా యాదాద్రి జిల్లా జట్టు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.