రెండు విడతల్లో స్థానిక ఎన్నికలు

మండల, జిల్లా పరిషత్‌, గ్రామ పంచాయతీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహిస్తామని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 13 జడ్పీటీసీ, 137 ఎంపీటీసీ స్థానాలు, 263 సర్పంచ్‌, 2432 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసిందన్నారు.