రెండు హెలికాప్టర్లు ఢీకొన్న ఘటనలో.. అమెరికన్ పాప్ సింగర్ మృతి

బ్రెజిల్‌లోని రియో డి జెనీరో నగర ఆకాశంలో రెండు హెలికాప్టర్లు ఒకదానికొకటి ఢీకొన్న విషయం తెలిసింది. ఈప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మృతిచెందిన వారిలో అమెరికాకు చెందిన ప్రముఖ సింగర్, హాస్యనటుడు ఆలివర్ ట్రీ(32) ఉన్నట్లు గుర్తించారు.