రైతన్నలారా.. ఇకనైనా మారండి..! ప్రకృతి వ్యవసాయం చేయండి: బండి సంజయ్

జమ్మికుంట, వెలుగు: సాగు విధానంలో రైతులు మార్పులు చేసుకోవాలని కేంద్రమంత్రి బండి సంజయ్ సూచించారు. రాష్ట్రంలోని రైతాంగం రసాయన ఎరువులను విడనాడి ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించాలన్నారు