పంటలు పండించే రైతన్నలు.. ఇకపై పవర్‌ను ఉత్పత్తి చేయనున్నారు. కేవలం మూడెకరాల భూమి ఉంటే చాలు.. ఏటా రూ.10 లక్షలకు పైగా ఆదాయం సంపాదించుకోవచ్చు.. పదేండ్ల తర్వాత ఈ మొత్తం రూ.40 లక్షలకు పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పీఎం కుసుమ్’ పథకంతో ఇది సాధ్యం కానుంది.