‘రాత్రంతా పనిచేసైనా సరే.. ఆ విద్యార్థి ఫలితాలు ఇవ్వాల్సిందే’: సీబీఎస్‌ఈపై సుప్రీంకోర్టు ఫైర్

యుద్ధ పరిస్థితుల వల్ల నష్టపోయిన ఒక విదేశీ విద్యార్థి భవిష్యత్తు కోసం భారత సర్వోన్నత న్యాయస్థానం అసాధారణ నిర్ణయం తీసుకుంది. మే 13వ తేదీన ఫలితాలు వచ్చినా.. ఇప్పటివరకు రిజల్ట్ ప్రకటించకుండా విద్యార్థి కెరీర్‌తో ఆటలాడుతున్న సీబీఎస్‌ఈ బోర్డుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘అవసరమైతే రాత్రంతా నిద్రపోకుండా పనిచేసైనా సరే.. వెంటనే ఫలితాలు తేల్చండి’ అంటూ జారీ చేసిన సంచలన ఆదేశం.. వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల్లో సరికొత్త ఆశలు రేకెత్తించింది.