రైతులకు ఇబ్బంది కలగొద్దు..అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం

రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలను వేగవంతం చేయాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.