రైతులకు గుడ్ న్యూస్.. పాలేరు రిజర్వాయర్ కు నీరు.. నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల

హాలియా, వెలుగు : ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ నింపేందుకు నాగార్జునసాగర్ ఎడమ కాల్వ నుంచి గురువారం నీటి విడుదల ప్రారంభించారు. రోజుకు నాలుగు వేల క్యూసెక్కుల చొప్పున వారం రోజుల పాటు మొత్తం 0.7 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు.