రైతులను ఇబ్బంది పెట్టిన దొంగలకు చుక్కలు చూపించిన పోలీసులు..

అన్నదాతలతో కన్నీరు పెట్టించిన దొంగల ముఠాకు నూజివీడు రూరల్ పోలీసులు తగిన బుద్ధి చెప్పారు. కొన్ని నెలలుగా రైతన్నలను ఇబ్బందులకు గురి చేస్తున్న వారి భరతం పట్టారు. నిందితులను నడి రోడ్డుపై నడిపిస్తూ తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచారు.