రైతుల కోసం ఆదిలాబాద్ నుంచి అసెంబ్లీకి పాదయాత్ర : ఎమ్మెల్యే పాయల్ శంకర్
రాష్ట్రంలో వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి వారిపై కనికరం లేదని, రైతుల కోసం రాబోయే రోజుల్లో ఆదిలాబాద్ నుంచి అసెంబ్లీ వరకు రైతు యాత్ర చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే పాయల్‌శంకర్ అన్నారు.