రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం : ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య

రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. బుధవారం టేకులపల్లి మండలంలోని బేతంపూడి సొసైటీ ఆధ్వర్యంలో, కొండాయిగూడెం, కామేపల్లి సహకార సంఘాలల్లో రైతులకు సబ్సిడీపై జీలుగు, జనుములు, పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీ చేశారు.