రూపాయి తీసుకుని 10 పైసలే ఇస్తుండ్రు: కేంద్రంపై మంత్రి వివేక్ ఫైర్

రాష్ట్రం నుంచి కేంద్రానికి రూపాయి పన్నుల రూపంలో వెళితే.. మనకు కేవలం పదిపైసలే ఇస్తున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. నిధుల కేటాయింపులో తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఫైర్ అయ్యారు.