రాబోయే నాలుగైదు రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్!

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే నాలుగైదు రోజులు వానలు పడనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.