రైల్వే ట్రాక్‌లపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి : జీఎం సంజయ్ శ్రీవాస్తవ

రైళ్ల రాకపోకలు సజావుగా సాగడానికి ట్రాక్‌ల నిర్వహణ, పర్యవేక్షణ అవసరమని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (జీఎం) సంజయ్ కుమార్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. సోమవారం రైల్ నిలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన ప్రత్యేక భద్రతా సమావేశంలో ఆయన మాట్లాడారు.