రైల్వే ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై మహిళ ప్రసవం.. వికారాబాద్ జిల్లా తాండూరు ప్లాట్ ఫామ్ పై ఘటన

తాండూరు, వెలుగు: వికారాబాద్ జిల్లా తాండూరులో శనివారం అర్ధరాత్రి రైల్వే ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై 21 ఏళ్ల మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.